ఉద్యోగుల హెల్త్ కార్డులు(Employees Health Cards) – మార్గదర్శకాలు
ఉద్యోగుల ఆరోగ్య పథకము (EHS): G.O.Ms.No.174, dt.01.11.2013 ద్వారా ప్రభుత్వం ఈ దిగువ తెలిపిన ఉత్తర్వులతో కూడిన ఉద్యోగుల ఆరోగ్య పథకము(EHS)మరియు అమలు అంశాలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం (మార్గదర్శకాలు)ను నగదు రహితంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల కొరకు ప్రస్తుతం కొనసాగుతున్న APIMA Rule 1972 ననుసరించి మెడికల్ రీయింబర్స్ మెంట్ సిస్టమ్ స్థానంలో ప్రవేశపెట్టడం జరగుతూ అదనపు సౌకర్యాలుగా postoperative care and treatment of chronic diseases which do not require hospitalization and treatment in empanelled hospitals.
EHS Benifishieries- E.H.S లబ్దిదారులు :
a) Serving employees:
1.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 2. Provincialised employees of local bodies.
b) Retired employees: 1. All Service Pensioners 2. Family pensioners, Re-employed service pensioners

ఈ దిగువ వారికి పథకం వర్తించదు.
a) ఇతర ఇన్యూరెన్స్ పథకం పరిధిలోగల వారు ఎవరైతే CGHS,ESIS, Railways, RTC., Aarogya Bhadratha of Police Department and Aarogya Sahayatha of Prohibition & Excise Department; b) Law officers (Advocate General, State Prosecutors, State Counsels, Government Pleaders and Public Prosecutors);c) సాధారణ & రోజు వారి వేతనదారులు, d) సొంత తల్లిదండ్రులు ఎవరైతే దత్తత తల్లిదండ్రులు కలవారు e) స్వతంత్ర పిల్లలు f) IAS అధికారులు & IAS పెన్షనర్లు
ఈ దిగువ తెలిపిన ఉద్యోగి కుటుంబ సభ్యులు ఆరోగ్య పథకంనకు అర్హులు:
ఎ) ఆధారిత తల్లిదండ్రులు (దత్తత తీసుకొనిన లేదా జన్మతహా), బి) చట్టపరంగా వివాహమాడిన భార్య, మగ ఉద్యోగి / పెన్షనర్లకు, సి) మహిళా ఉద్యోగి / పెన్షనర్ భర్త, డి) సర్వీసు పెన్షనర్ల విషయములో Dependents of family pensioners కూడా అర్హులే.
Dependents – ఆధార పడుటకు అర్ధము :
ఎ) తల్లిదండ్రుల విషయము : ఉద్యోగిపై జీవనోపాధికై ఆధారపడిననూ, బి) నిరుద్యోగ కూతురు: ఎవరైతే అవివాహిత లేదా వితంతువు లేదా విడాకులు లేదా diseases, సి) నిరుద్యోగ కొడుకు : వయసు 25 సంవత్సరాల లోపు గల వారు, డి) అంగవైకల్యం కలిగి ఉద్యోగం చేయుటకు అనర్హులైనవారు.
BENEFITS COVERED IN THIS EMPLOY HEALTH SCHEME:
In-Patient Treatment: ఎ) జాబితాలో చూపబడిన వ్యాధులకై empanelled తో ఆస్పత్రిలో ఇన్ పేషెంట్ చికిత్స చేసుకొనవచ్చు, బి) శస్త్ర చికిత్స లేదా వైద్య చికిత్స (ailments) పొందిన తరువాత follow-up treatments తీసుకోవచ్చు, సి) EHS రోగులకు IP treatment అవసరమైనచో empanelled ఆస్పత్రిలో నగదు రహిత సేవలు పొందవచ్చు, డి) AHCT ని చెందిన ఆరోగ్య మిత్రం empanelled ఆస్పత్రిగా సహాయంగా మరియు సదుపాయాలు పొందుటకు EHS రోగులకు సమయానుసారంగా రిజిస్ట్రేషన్ నుండి డిస్ఛార్జివరకు సలహాలు ఇస్తారు, ఇ) నెట్వర్క్ ఆస్పత్రులు వారి సిబ్బందిలో ఒకరిని EHS సహాయకానీకి EHS రోగులకు సహాయపడుదురు.
ఓపి వైద్యం నుండి ముందుగా పేర్కొను దీర్ఘకాలిక వ్యాదులకు నోటిఫై ఆస్పత్రిలో అందిస్తారు. దీనికి సంబంధించిన బడ్జెట్ ఉత్తర్వులు నోటిఫై ఆస్పత్రులకు నేరుగా అందిస్తారు.