ఏప్రిల్ , మే మరియు జూన్ నెలలలో గల ముఖ్యమైన (రోజులు) క్రింద ఇవ్వడం జరిగింది. పాఠశాల లో గల విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు ఈ సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతీ నెలలో వచ్చే important days ను మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఏప్రిల్ 01 | విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చిన రోజు |
ఏప్రిల్ 05 | సమతా దివస్ |
ఏప్రిల్ 07 | ప్రపంచ ఆరోగ్య దినోత్సవం |
ఏప్రిల్ 11 | జ్యోతిబా పూలే జయంతి |
ఏప్రిల్ 12 | మానవుడు అంతరిక్షంలో అడుగు పెట్టిన రోజు |
ఏప్రిల్ 13 | జలియన్ వాలాబాగ్ దినం |
ఏప్రిల్ 14 | రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ జయంతి |
ఏప్రిల్ 16 | కవి, సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం జయంతి |
ఏప్రిల్ 19 | భారతదేశ తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగించిన రోజు |
ఏప్రిల్ 22 | ప్రపంచ ధరిత్రి దినోత్సవం |
ఏప్రిల్ 23 | ప్రపంచ పుస్తక దినోత్సవం |
ఏప్రిల్ 24 | మేటి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ జన్మదినం |
ఏప్రిల్ 30 | శ్రీశ్రీ జయంతి |
మే 01 | అంతర్జాతీయ కార్మిక దినోత్సవం |
మే 06 | స్వాతంత్ర పోరాట యోధుడు మోతీలాల్ నెహ్రు జయంతి |
మే 07 | విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగుర్ జయంతి |
మే 08 | రెడ్ క్రాస్ దినోత్సవం |
మే 09 | మితవాద నాయకుడు గోపాలకృష్ణ గోఖలే జయంతి |
మే 12 | అంతర్జాతీయ నర్సుల దినోత్సవం |
మే 19 | మన తెలుగు రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతి |
మే 21 | ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం |
మే 21 | ప్రపంచ సంస్కృతి & వారసత్వ దినోత్సవం |
మే 22 | సంఘసంస్కర్త రాజారామ్మోహన్ రాయ్ జయంతి |
మే 28 | విశ్వవిఖ్యాత నటసార్వభౌమ NTR జయంతి |
మే 31 | పొగాకు వ్యతిరేక దినం |
జూన్ 01 | ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి జన్మదినం |
జూన్ 02 | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం |
జూన్ 05 | ప్రపంచ పర్యావరణ దినోత్సవం |
జూన్ 12 | ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినం |
జూన్ 19 | అంగసాన్ సూకి జన్మదినం |
జాన్ 21 | అత్యధిక పగటికాలం ఉండే రోజు |
జూన్ 27 | విధిని జయించిన హెలెన్ కెల్లర్ జయంతి |
జాన్ 28 | మన తెలుగు ప్రధాని PV. నరసింహరావు జయంతి |