జనవరి, ఫిబ్రవరి మరియు మార్చి నెలలలో గల ముఖ్యమైన (రోజులు) క్రింద ఇవ్వడం జరిగింది. పాఠశాల లో గల విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు ఈ సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతీ నెలలో వచ్చే important days ను మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

జనవరి 03 | జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం |
జనవరి 09 | ప్రవాసీ భారతీయ దివస్ |
జనవరి 10 | ప్రపంచ నవ్వుల దినోత్సవం |
జనవరి 12 | జాతీయ యువజన దినోత్సవం |
జనవరి 12 | యల్లా ప్రగడ సుబ్బారావు |
జనవరి 15 | మార్టిన్ లూథర్డింగ్ జయంతి |
జనవరి 15 | సైనిక దినోత్సవం |
జనవరి 17 | ఎన్నికల సంఘం స్థాపక దినోత్సవం |
జనవరి 23 | దేశ్ ప్రేమ్ దీవన్ |
జనవరి 24 | జాతీయ గీతం, జాతీయ గేయం ఆమోదం పొందిన రోజు |
జనవరి 24 | జాతీయ బాలికా దినోత్సవం |
జనవరి 25 | జాతీయ పర్యాటక దినోత్సవం |
జనవరి 25 | జాతీయ ఓటరు దినోత్సవం |
జనవరి 26 | గణతంత్ర దినోత్సవం |
జనవరి 27 | పంజాబ్ కేసరి లాలాలజపతిరాయ్ జయంతి |
జనవరి 30 | అమరవీరుల సంస్మరణ దినోత్సవం |
ఫిబ్రవరి 04 | క్యాన్సర్ డే |
ఫిబ్రవరి 11 | విద్యుత్ బల్బును కనుగొన్న ఎడిసన్ జయంతి |
ఫిబ్రవరి 12 | ఆర్య సమాజ స్థాపకుడు. దయానంద సరస్వతి జయంతి |
ఫిబ్రవరి 13 | గానకోకిల సరోజినీ నాయుడు జయంతి |
ఫిబ్రవరి 15 | టెలిస్కోపును కనుగొన్న గెలీలియో జయంతి |
ఫిబ్రవరి 16 | కోపర్షికన్ జయంతి |
ఫిబ్రవరి 18 | రామకృష్ణ పరమహంస జయంతి |
ఫిబ్రవరి 21 | ప్రపంచ మాతృభాష దినోత్సవం |
ఫిబ్రవరి 28 | జాతీయ సైన్స్ దినోత్సవం |
ఫిబ్రవరి 29 | మాజీ ప్రధాని మొరార్జీ దేశాయి జయంతి |
మార్చి 03 | టెలిఫోన్‌ను కనుగొన్న గ్రహంబెల్ జయంతి |
మార్చి 08 | అంతర్జాతీయ మహిళా దినోత్సవం |
మార్చి 13 | బూర్గుల రామకృష్ణారావు జయంతి |
మార్చి 14 | సాపేక్ష సిద్ధాంత రూపకర్త ఐన్‌స్టీన్ జయంతి |
మార్చి 16 | అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి |
మార్చి 21 | ప్రపంచ అటవీ దినోత్సవం |
మార్చి 21 | జాతి వివక్షత నిర్మూలనా దినోత్సవం |
మారి 22 | ప్రపంచ జల దినోత్సవం |
మార్చి 23 | ప్రపంచ వాతావరణ దినోత్సవం |
మార్చి 23 | భగత్‌సింగ్, రాజ్ గురు, సుఖదేవల బలిదానం |
మార్చి 24 | ప్రపంచ క్షయవ్యాధి దినం |