జూలై , ఆగష్టు మరియు సెప్టెంబర్ నెలలలో గల important days ముఖ్యమైన (రోజులు) క్రింద ఇవ్వడం జరిగింది. పాఠశాల లో గల విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు ఈ సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతీ నెలలో వచ్చే important days ను పాఠశాల లో గల విద్యార్ధులకు తెలియజేయాలి.

జూలై 01 | డాక్టర్స్ డే |
జూలై 04 | అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు జయంతి |
జూలై 06 | జంతుజాల వ్యాధి నిరోధక దినోత్సవం |
జూలై 11 | ప్రపంచ జనాభా దినోత్సవం |
జూలై 11 | తెలంగాణ ఇంజనీర్స్ డే |
జూలై 15 | దుర్గాబాయి దేశముఖ్ జయంతి |
జూలై 21 | మానవుడు చంద్రునిపై అడుగు పెట్టిన రోజు |
జూలై 22 | జాతీయ జెండా దత్తత స్వీకరణ దినోత్సవం |
జూలై 22 | దాశరథి కృష్ణమాచార్యుల జయంతి |
జూలై 23 | మరాఠ కేసరి తిలక్ జయంతి |
జూలై 23 | చంద్రశేఖర్ ఆజాద్ జయంతి |
జూలై 26 | కార్గిల్ విజయ్ దివస్ |
ఆగష్టు 01 | తల్లిపాల వారోత్సవం |
ఆగష్టు 02 | పింగళి వెంకయ్య జయంతి |
ఆగష్టు 06 | తెలంగాణ జాతిపిత ప్రొ.. జయశంకర్ జయంతి |
ఆగష్టు 08 | క్విట్ ఇండియా దినోత్సవం |
ఆగష్టు 10 | మన తెలుగు రాష్ట్రపతి V.V.గిరి జయంతి |
ఆగష్టు 12 | విక్రం సారాబాయి జయంతి |
ఆగష్టు 15 | భారత స్వాతంత్ర్య దినోత్సవం |
ఆగష్టు 20 | సద్భావన దివస్ ( రాజీవ్ గాంధీ జయంతి) |
ఆగష్టు 23 | టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి |
ఆగష్టు 24 | సంస్కృత భాషా దినోత్సవం |
ఆగష్టు 26 | విశ్వమాత మధరథెరిసా జయంతి |
ఆగష్టు 29 | జాతీయ క్రీడా దినోత్సవం |
ఆగష్టు 29 | తెలుగు భాష దినోత్సవం |
సెప్టెంబర్ 02 | ప్రపంచ యోగా దినోత్సవం |
సెప్టెంబర్ 04 | దాదాబాయి నౌరోజీ జయంతి |
సెప్టెంబర్ 05 | గురు పూజోత్సవం |
సెప్టెంబర్ 08 | అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం |
సెప్టెంబర్ 09 | తెలంగాణ భాషా దినోత్సవం |
సెప్టెంబర్ 11 | ప్రపంచ సోదర దినోత్సవం |
సెప్టెంబర్ 14 | హిందీ భాషా దినోత్సవం |
సెప్టెంబర్ 15 | ఇంజనీర్స్ డే |
సెప్టెంబర్ 16 | ప్రపంచ ఓజోన్ దినోత్సవం |
సెప్టెంబర్ 17 | తెలంగాణ విమోచన దినోత్సవం |
సెప్టెంబర్ 25 | ప్రపంచ పులుల దినోత్సవం |
సెప్టెంబర్ 27 | ప్రపంచ పర్యాటక దినోత్సవం |
సెప్టెంబర్ 28 | కవి కోకిల జాషువా జయంతి |
సెప్టెంబర్ 28 | భగత్ సింగ్ జయంతి |
సెప్టెంబర్ 29 | ప్రపంచ గుండె దినోత్సవం |