అక్టోబర్ , నవంబర్ మరియు డిసెంబర్ నెలలలో గల important days ముఖ్యమైన (రోజులు) క్రింద ఇవ్వడం జరిగింది. పాఠశాల లో గల విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు ఈ సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతీ నెలలో వచ్చే important days ను పాఠశాల లో గల విద్యార్ధులకు తెలియజేయాలి.

అక్టోబర్ 01 | జాతీయ రక్తదాన దినోత్సవం |
అక్టోబర్ 02 | గాంధీ జయంతి |
అక్టోబర్ 02 | జై జవాన్ – జై కిసాన్ అని నినదించిన లాల్ బహదుర్ శాస్త్రి జయంతి |
అక్టోబర్ 02 | లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ జయంతి |
అక్టోబర్ 04 | ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం |
అక్టోబర్ 08 | భారత వైమానికదళ దినోత్సవం |
అక్టోబర్ 10 | జాతీయ తపాల దినోత్సవం |
అక్టోబర్ 12 | సమాచార హక్కు అమలులోకి వచ్చిన రోజు |
అక్టోబర్ 13 | అంతర్జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం |
అక్టోబర్ 15 | మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం జన్మదినం |
అక్టోబర్ 16 | ప్రపంచ ఆహార దినోత్సవం |
అక్టోబర్ 21 | పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం |
అక్టోబర్ 24 | ఐక్యరాజ్య సమితి వ్యవష్ణాపక దినోత్సవం |
అక్టోబర్ 26 | గృహహింస చట్టం అమలు లోకి వచ్చిన రోజు |
అక్టోబర్ 30 | ప్రముఖ అణు శాస్త్రవేత్త హెమి జె బాబా జయంతి |
అక్టోబర్ 31 | ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి |
నవంబర్ 05 | దేశబందు చిత్తరంజనదాన్ జయంతి |
నవంబర్ 07 | ప్రఖ్యాత శాస్త్రవేత్త మేరీ క్యూరీ జయంతి |
నవంబర్ 11 | జాతీయ విద్యా దినోత్సవం |
నవంబర్ 14 | జాతీయ బాలల దినోత్సవం |
నవంబర్ 19 | వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి |
నవంబర్ 19 | ఇందిరా గాంధీ జయంతి |
నవంబర్ 20 | అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం |
నవంబర్ 26 | జాతీయ న్యాయ దినోత్సవం |
నవంబర్ 30 | వృక్ష శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ జయంతి |
డిసెంబర్ 01 | ఎయిడ్స్ డే |
డిసెంబర్ 02 | కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం |
డిసెంబర్ 03 | భారత మొదటి రాష్ట్రపతి డా. బాబు రాజేంద్రప్రసాద్ జయంతి |
డిసెంబర్ 03. | ప్రపంచ వికలాంగుల దినోత్సవం |
డిసెంబర్ 04 | భారత నౌకాదళ దినోత్సవం |
డిసెంబర్ 08 | చక్రవర్తుల రాజగోపాలచారి జయంతి |
డిసెంబర్ 10 | ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం |
డిసెంబర్ 11 | UNICEF దినోత్సవం |
డిసెంబర్ 14 | జాతీయ శక్తివనరుల పొదుపు దినోత్సవం వనరుల దాడులు |
డిసెంబర్ 16 | విజయ్ దివస్ (బంగ్లాదేశ్ విమోచన దినోత్సవం) |
డిసెంబర్ 19 | గోవా విముక్తి దినోత్సవం |
డిసెంబర్ 22 | జాతీయ గణిత దినోత్సవం |
డిసెంబర్ 23 | కిసాన్ దివస్ |
డిసెంబర్ 25 | ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త న్యుటన్ జయంతి |
డిసెంబర్ 26 | రోగుల ప్రత్యక్షదైవం బాబా ఆమ్టే జయంతి |
డిసెంబర్ 27 | రేబిస్ వ్యాధికి మందు కనుగొన్న లూయీ పాశ్చర్ జయంతి |