
Thomas Alva Edison(థామస్ ఆల్వఎడిసన్) 1847 ఫిబ్రవరి 11న అమెరికాలో జన్మించారు. చదువుపరంగా పెద్ద పెద్ద డిగ్రీలు లేకపోయినా, పరిశోధనలు చేయడానికి ధనవంతుడు కాకపోయినా, విజ్ఞానశాస్త్రంపై ఉన్న మక్కువతో ఎన్నో పరిశోధనలు చేసిన వ్యక్తి థామస్ ఆల్వఎడిసన్. ఈయన పాఠశాల విద్యాభ్యాసం ఎక్కువగా ఇతని తల్లి వద్దనే జరిగింది. చిన్న...